Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

Follow Udayam on Google
Harika Nov 05, 2026 3:36 PM ఖమ్మంGeneral
రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి - Udayam

Photo Gallery

రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి - gallery image 1
రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి - gallery image 2
రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి - gallery image 3
రెస్క్యూ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి - gallery image 4
బేతుపల్లి పెద్దచెరువు వరదలో చిక్కుకున్న మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రక్షించిన రెస్క్యూ బృందాలను మంత్రి పొంగులేటి అభినందించారు. సహాయక చర్యలను అర్ధరాత్రి వరకు పర్యవేక్షించినట్లు తెలిపారు. సిబ్బందిలో సొంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. సత్తుపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పరామర్శించారు.

Comments

G
Loading comments...