Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘రెంట్‌-రొమాన్స్‌’ ట్రెండ్‌

Follow Udayam on Google
Sai Sep 08, 2026 12:50 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ‘రెంట్‌-రొమాన్స్‌’ ట్రెండ్‌ - Udayam
హైదరాబాద్‌లో ‘రెంట్‌-బాయ్‌ఫ్రెండ్‌’, ‘రెంట్‌-గర్ల్‌ఫ్రెండ్‌’ సేవలు ట్రెండ్‌గా మారుతున్నాయి. డిన్నర్‌, సినిమా, ఈవెంట్లకు తోడుగా ఉండే సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రొఫైళ్లు నకిలీవి లేదా ఏఐతో రూపొందించినవి కావొచ్చని, పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు చెల్లింపులతో మోసపోయే అవకాశం ఉన్నందున ప్రొఫైళ్లను ధ్రువీకరించుకోవాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...