Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు సెట్ల వెనుకబడినా.. టైఫో విజయం

Follow Udayam on Google
Sai Sep 09, 2026 11:44 AM జాతీయంక్రీడలు
రెండు సెట్ల వెనుకబడినా.. టైఫో విజయం - Udayam
యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లో ఫ్రాన్సిస్ టైఫో రెండు సెట్ల వెనుకబడి అలెక్స్ మిచెల్సెన్‌పై విజయం సాధించాడు. 5-7, 3-6, 7-5, 6-3, 7-6 (10-6)తో గెలిచి సెమీఫైనల్‌కు చేరాడు. ఐదో సెట్‌లో 0-3తో వెనుకబడ్డా పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. 4 గంటల 38 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో టైఫో కీలక సమయంలో రాణించాడు. యూఎస్ ఓపెన్‌లో ఐదేళ్లలో మూడోసారి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.

Comments

G
Loading comments...