Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు బస్సుల మధ్య చిక్కుకున్న సైక్లిస్ట్‌

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 2:08 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో సైకిల్‌పై వెళ్తున్న ప్రమోద్‌ (50) రెండు బస్సుల మధ్య చిక్కుకున్నాడు. మరో బస్సు రైట్‌ టర్న్‌ తీసుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును రివర్స్‌ చేసి ప్రమోద్‌ను కాపాడారు. ఈ ఘటనలో ప్రమోద్‌ స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది.

Comments

G
Loading comments...