Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్లలో గ్రేటర్ పరిధిలో వంద శాతం ఎలక్ట్రిక్ బస్సులు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 9:10 AM రాజన్న సిరిసిల్లGeneral
రెండేళ్లలో గ్రేటర్ పరిధిలో వంద శాతం ఎలక్ట్రిక్ బస్సులు - Udayam
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం 24 డిపోల్లో 3200 బస్సులు నడుస్తుండగా వాటిలో 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో గ్రేటర్ పరిధిలో వంద శాతం ఇ-బస్సులను నడిపేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అన్ని డిపోల్లో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...