Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండలో పెన్షన్ సొమ్ము కేసులో రిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:47 PM అనకాపల్లి General
గొలుగొండలో పెన్షన్ సొమ్ము కేసులో రిమాండ్ - Udayam
గొలుగొండ మండలం ఏఎల్‌పురం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చుక్కల సత్యనారాయణపై పెన్షన్ సొమ్ము దుర్వినియోగానికి సంబంధించి కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన కృష్ణదేవిపేట ఎస్‌ఐ రిషికేశ్వరరావు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం సత్యనారాయణకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...