వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు భాషల విధానంలో రెండు విదేశీ భాషలను ఎంచుకున్న 7, 8, 9 తరగతుల సీబీఎస్ఈ విద్యార్థులు.. పదో తరగతి వరకు అదే కాంబినేషన్‌ను కొనసాగించేందుకు అనుమతి లభించింది.
కొత్త విధానం ప్రకారం కనీసం రెండు భారతీయ భాషలను చదవాలనే నిబంధనను 6వ తరగతి నుంచే అమలు చేయనున్నారు. ప్రస్తుతం పై తరగతుల్లో ఉన్నవారికి పాత పద్ధతే వర్తిస్తుంది.
Comments
Loading comments...

