Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 1 నుంచి మారనున్న నిబంధనలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 26, 2026 2:45 PM జాతీయంGeneral
జులై 1 నుంచి మారనున్న నిబంధనలు - Udayam
జులై 1, 2026 నుండి రైల్వేలో టికెట్ లేని ప్రయాణాలపై జరిమానా రూ. 500కు పెరిగింది. పాస్‌పోర్ట్ రుసుములు పెరగడంతో పాటు ఎల్పీజీ, బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ సేవలు డిసెంబర్ వరకు ఉచితం. సామాన్యులపై ప్రభావం చూపే ఈ మార్పులను గమనించండి. పన్ను చెల్లింపుదారులు జులై 31లోపు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసుకోవాలని సూచించడమైనది.

Comments

G
Loading comments...