Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణిలో రైతు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:23 PM ఆసిఫాబాద్General
తిర్యాణిలో రైతు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి - Udayam
రైతులు త్వరగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మీ సూచించారు. శుక్రవారం రోంపల్లి గ్రామపంచాయతీలో రైతు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం చేపట్టారు. మారుమూల పల్లెలకు సమాచారం చేరవేసి ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. మిగతా రైతులు కూడా త్వరగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని సూచించారు.

Comments

G
Loading comments...