Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్‌కోడ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 4:17 PM నెల్లూరుGeneral
రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్‌కోడ్‌ - Udayam
రేషన్‌కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు పంపిణీ, రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి బస్తాకు క్యూఆర్‌కోడ్‌ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలో తొలుత ఈ విధానాన్ని అమలు చేయనుంది. సిబ్బందికి శిక్షణ పూర్తయిన తర్వాత అన్ని ప్రాంతాల్లో అమలు చేయనుంది.

Comments

G
Loading comments...