వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి 45 రోజులకు నిర్వహించే తిర్యాణి మండల సర్వసభ్య సమావేశం రేపు ఎంపీడీవో కార్యాలయంలో జరగనుంది. ఈ విషయాన్ని ఎంపీడీవో నాగేశ్ తెలిపారు. సమావేశానికి మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరుకావాలని సూచించారు.
మండల గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించనున్నట్లు నాగేశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

