Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

Follow Udayam on Google
sreekanth patel Sep 21, 2026 7:37 PM మహబూబ్‌నగర్General
రేపు నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ - Udayam
రాజాపూర్‌ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో రేపు ఉదయం 10:30 గంటలకు నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జవ్వాజి శేఖర్‌గౌడ్‌ కోరారు.

Comments

G
Loading comments...