Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు నిజామాబాద్‌లో నీటి సరఫరా బంద్

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 6:34 PM నిజామాబాద్General
రేపు నిజామాబాద్‌లో నీటి సరఫరా బంద్ - Udayam
నిజామాబాద్ అలీసాగర్ ఫిల్టర్ బెడ్ వద్ద 900 ఎంఎం పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మున్సిపల్ ఏఈఈ సల్మాన్ తెలిపారు. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకుని పొదుపుగా వాడుకోవాలని కోరారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...