Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కొవ్వూరులో ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:14 PM తూర్పుగోదావరి General
రేపు కొవ్వూరులో ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ - Udayam
కొవ్వూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు తెలియజేసేందుకు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న శుక్రవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 9885533778 నంబర్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడవచ్చు. నిర్దేశించిన తేదీ, సమయంలో మాత్రమే కాల్స్ చేయాలని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...