Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు జూరాల ప్రాజెక్టును సందర్శించనున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 21, 2026 6:05 PM వనపర్తిGeneral
రేపు జూరాల ప్రాజెక్టును సందర్శించనున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు - Udayam
జూరాల ప్రాజెక్టు దగ్గర జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు గారు రేపు జూరాల ప్రాజెక్టు కు రానున్నారని బిజెపి నాయకులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు ని సందర్శించి ప్రాజెక్ట్ దిగువన ఉన్న ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపైన రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...