Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు జి.కొండూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:08 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రేపు జి.కొండూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మంగళవారం జి.కొండూరు మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పినపాక ఎస్సీ ఏరియాలో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కందులపాడులో అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించి, ఆత్కూరులో కొత్త అంగన్‌వాడీ భవనానికి శంకుస్థాపన చేస్తారు. జి.కొండూరులో పులివాగు వంతెన, రజకుల కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపనతో పాటు స్థానిక అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...