Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ధర్మపురిలో విద్యుత్ ఫిర్యాదుల పరిష్కార వేదిక

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 6:35 PM జగిత్యాలGeneral
రేపు ధర్మపురిలో విద్యుత్ ఫిర్యాదుల పరిష్కార వేదిక - Udayam
విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (CGRF-II)ను మంగళవారం ధర్మపురి పాత సబ్‌స్టేషన్‌లో నిర్వహించనున్నట్లు DE కె.గంగారాం, ADE పి.జనార్ధన్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ వేదికలో వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, ఎండపల్లి మండలాల ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...