Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో నిరసన దీక్షను విరమింపజేసిన కమిషనర్

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:35 PM బాపట్లGeneral
రేపల్లెలో నిరసన దీక్షను విరమింపజేసిన కమిషనర్ - Udayam
రేపల్లె పట్టణంలో పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ రావ్ భారత్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు బహుజన ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, వేమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పంతగాని నాగేశ్వరరావు చేపట్టిన దీక్షను మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు విరమింపజేశారు.

Comments

G
Loading comments...