వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడ్ మండలం కొత్వాల్‌పల్లిలో VBG RAMG పథకం కింద ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పిస్తూ గ్రామాభివృద్ధికి దోహదపడేలా పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, కొలతల ప్రకారం పనులు నిర్వహిస్తున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తెలిపారు.
కూలీలు నిర్ణీత సమయంలో హాజరై, నిర్దేశించిన కొలతల మేరకు పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

