వార్తలకు తిరిగి వెళ్లండి

రేగిడి మండలంలో 20 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికల్లో 7,916 ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్ అధికారి మన్మధరావు తెలిపారు. మొత్తం 53,791 మంది ఓటర్లకు గాను ఈ మేరకు ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
వీరిలో 4,015 మంది పురుషులు, 3,764 మంది మహిళలు ఓటు వేశారు. మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అధికారి తెలిపారు.
Comments
Loading comments...

