Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్వేశిపురంలో రేణుక ఎల్లమ్మకు కుంకుమార్చనలు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:02 PM నల్గొండGeneral
ధర్వేశిపురంలో రేణుక ఎల్లమ్మకు కుంకుమార్చనలు - Udayam
కనగల్‌ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. అనంతరం తొలి పూజ, కుంకుమార్చనలు, మంగళ నీరాజనం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.

Comments

G
Loading comments...