Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో కీర్తి సురేశ్ దంపతులు

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 27, 2026 12:29 PM తిరుపతిGeneral
తిరుమలలో కీర్తి సురేశ్ దంపతులు - Udayam
ప్రముఖ నటి కీర్తి సురేశ్ శనివారం తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని సేవించుకున్న వారికి, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. భర్తతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Comments

G
Loading comments...