వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కర పనుల దృష్ట్యా, గోదావరి రైల్వేస్టేషన్లో 45 రోజుల పాటు మూడు మెము రైళ్లకు హాల్ట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.
శుక్రవారం నుండి ఆగస్టు 9వ తేదీ వరకు రాజమహేంద్రవరం-విజయవాడ (67201, 67261) మరియు కాకినాడపోర్టు-విజయవాడ (17258) రైళ్లు గోదావరి స్టేషన్లో ఆగవు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

