వార్తలకు తిరిగి వెళ్లండి

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 21తో ముగియనుంది. డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతతో 18–40 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో నియామకాలు పూర్తయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

