Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దృష్టి లోపం ఉన్నవారికి RBI ‘మణి’ యాప్

నిహారిక రెడ్డి Jul 13, 2026 12:45 PM అల్ ఇండియా 2 viewsabout 4 hours ago
దృష్టి లోపం ఉన్నవారికి RBI ‘మణి’ యాప్ - Udayam Digital
దృష్టి లోపం ఉన్నవారు కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'MANI' అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా నోటును స్కాన్ చేస్తే ఆడియో రూపంలో దాని విలువను తెలియజేస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఈ యాప్, తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో సేవలను అందిస్తోంది.

Comments

G
Loading comments...