Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయంలో సీఈఓ పోస్ట్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 13, 2026 3:42 PM జాతీయంGeneral
అయోధ్య రామాలయంలో సీఈఓ పోస్ట్ - Udayam
అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్వహణ, పరిపాలన కోసం సరికొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీతో పాటు హిందూ మత విశ్వాసాలు కలిగిన అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉన్నవారు జూలై 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్ బోర్డు పేర్కొంది.

Comments

G
Loading comments...