వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ మహిళలకు రక్షాబంధన్ గిఫ్ట్

ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన పేరును 'ఢిల్లీ లక్ష్మి యోజన'గా మార్చింది. రక్షాబంధన్ కానుకగా ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందుతుంది.
ఈ పథకానికి 21 నుండి 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి, పదేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్న మహిళలు అర్హులు. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉండి, క్రిమినల్ రికార్డు లేనివారికే ఇది వర్తిస్తుంది.
Comments
Loading comments...