Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైజాం హక్కులతో రవితేజకు భారీ పారితోషికం

Follow Udayam on Google
Sai Sep 08, 2026 6:33 PM జాతీయంవినోదం
నైజాం హక్కులతో రవితేజకు భారీ పారితోషికం - Udayam
‘ఇరుముడి’ నైజాం హక్కులను పారితోషికంగా రవితేజ తీసుకున్నట్లు సమాచారం. విడుదలకు ముందు రూ.7 కోట్లుగా ఉన్న హక్కులు సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో భారీగా పెరిగాయి. ఇప్పటివరకు రూ.53.76 కోట్ల షేర్ సాధించిన సినిమా ఫుల్‌రన్‌లో రూ.60 కోట్లు అందుకోవచ్చని అంచనా. ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్ కమిషన్ మినహాయిస్తే రవితేజకు నైజాం నుంచి సుమారు రూ.45 కోట్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

Comments

G
Loading comments...