Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్‌కు హిట్లర్‌ కంటే ఘోరమైన గతి: కేటీఆర్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 6:18 PM హైదరాబాద్General
రేవంత్‌రెడ్డికి హిట్లర్‌ కంటే ఘోరమైన గతి పడుతుందని కేటీఆర్‌ అన్నారు. ఇంకా 823 రోజులు మాత్రమే ఉన్నాయని, వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తమ నాయకుడి వద్దకు వెళ్తుండగా అరెస్ట్ చేసి బోయిన్‌పల్లి పీఎస్‌లో ఉంచారని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు గూండాలతో తమపై దాడికి యత్నించారని కేటీఆర్‌ ఆరోపించారు.

Comments

G
Loading comments...