Menu
వృషభం

వృషభం

Taurus Horoscope

ఈరోజు వృషభం రాశి ఫలాలు (11-09-2026)

ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అందరితో సమన్వయంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.