
కుంభం
Aquarius Horoscope
ఈరోజు కుంభం రాశి ఫలాలు (11-09-2026)
సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ శ్రమతో పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రభావితం కావద్దు. చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందకండి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
