Menu
మిధునం

మిధునం

Gemini Horoscope

ఈరోజు మిధునం రాశి ఫలాలు (11-09-2026)

రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. బంధుమిత్రులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పఠనం శ్రేయస్కరం.