
వృశ్చికం
Scorpio Horoscope
ఈరోజు వృశ్చికం రాశి ఫలాలు (11-09-2026)
మంచి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు కనిపిస్తాయి. సహచరులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. శని ధ్యానం మేలు చేస్తుంది.
