
కర్కాటకం
Cancer Horoscope
ఈరోజు కర్కాటకం రాశి ఫలాలు (11-09-2026)
మీ కృషికి తగిన ఫలితాలు అందుతాయి. సహచరుల నుంచి సహాయం లభిస్తుంది. తెలివిగా వ్యవహరించడం ద్వారా సమస్యలను అధిగమిస్తారు. ఇతరుల మాటలను అతిగా పట్టించుకోకండి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
