
ధనుస్సు
Sagittarius Horoscope
ఈరోజు ధనుస్సు రాశి ఫలాలు (11-09-2026)
అభివృద్ధికి సంబంధించిన మంచి సమాచారం అందుతుంది. కుటుంబంలో సంతోషం, సౌఖ్యం ఉంటాయి. ఆర్థికంగా లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివనామస్మరణ మానసిక బలాన్ని ఇస్తుంది.
