Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 17, 2026 12:44 PM జాతీయంGeneral
అరుదైన శస్త్రచికిత్స విజయవంతం - Udayam
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఒకేసారి క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళకు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆరు గంటలపాటు శ్రమించి రొమ్ము క్యాన్సర్, గుండె కవాటం, బైపాస్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. సకాలంలో గుండె సమస్యను గుర్తించి, ఒకే ఆపరేషన్‌తో మూడు ప్రాణాంతక సమస్యలను నయం చేయడం విశేషమని వైద్యులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...