Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎంలో నిద్రించిన వ్యక్తి

శిరీష గౌడ్ Jul 17, 2026 12:26 PM అల్ ఇండియా about 2 hours ago
ఏటీఎంలో నిద్రించిన వ్యక్తి - Udayam Digital
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఎండ వేడికి ఒక వ్యక్తి ఏటీఎంలో నిద్రపోయాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో బ్యాంక్ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ గార్డు లేకపోవడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. నిబంధనల ప్రకారం ఏటీఎంలో నిద్రించడం అనధికారిక ప్రవేశం కిందకే వస్తుందని అధికారులు తెలిపారు

Comments

G
Loading comments...