Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికీపీడియాలో అరుదైన రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:21 AM నల్గొండGeneral
వికీపీడియాలో అరుదైన రికార్డు - Udayam
తెలుగు వికీపీడియన్‌ ప్రణయ్‌రాజ్‌ వంగరి రోజుకో వ్యాసం చొప్పున వరుసగా పదేళ్ల పాటు మూడు వేల ఆరు వందల ఐம்பై రెండు రోజులు నిరంతరంగా వ్యాసాలు రాసి ప్రపంచ రికార్డు సృష్టించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన వికీ కాన్ఫరెన్స్ ఇండియా సదస్సులో ఆయనను వికీపీడియా ఫౌండేషన్ ట్రస్టీలు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

Comments

G
Loading comments...