Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపాపై రామ్మోహన్‌నాయుడు విమర్శలు

Follow Udayam on Google
Sindhu Jun 22, 2026 12:28 PM అమరావతిGeneral
వైకాపాపై రామ్మోహన్‌నాయుడు విమర్శలు - Udayam
రాష్ట్రంలో వైకాపా ఐదేళ్ల పాలన విధ్వంసకరమని మంత్రి రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. గొడ్డలి పార్టీకి గంజాయి, హత్యలు తప్ప అభివృద్ధి తెలియదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేగంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం సాగునీటిని మర్చిపోయి కల్తీ మద్యంపై దృష్టి పెట్టిందని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి అడ్డుపడిన ఏకైక పార్టీ వైకాపా అని ఆయన ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...