Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రూ.14 లక్షల పంట నష్టపరిహారం చెక్కులు

Follow Udayam on Google
రైతులకు రూ.14 లక్షల పంట నష్టపరిహారం చెక్కులు - Udayam
తాండూర్ మండలం సంగెంకలాన్ గ్రామంలో గత ఏడాది అకాల వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో పంట నష్టపోయిన 57 మంది రైతులకు సుమారు రూ.14 లక్షల పంట నష్టపరిహారం చెక్కులను ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...