Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 10:21 AM రాజన్న సిరిసిల్లGeneral
రెండు దున్నపోతులు ఇచ్చినా సరే బంగారం పండిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యూరియా సాగునీరు విద్యుత్ రైతు భరోసా మద్దతు ధర బోనస్ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...