వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ యువ నేత డాక్టర్ నాగం శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం కాకుండా రైతుల ఆందోళనల్లో పాల్గొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నీటి వినియోగంపై ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...

