వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు దశాబ్దాలుగా రైతు కూలీ ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా అగ్గు ఎర్రన్న పనిచేశారని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్ తెలిపారు. న్యూ డెమోక్రసీ పార్టీలో ఉంటూ విప్లవ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారని పేర్కొన్నారు.
ఎర్రన్న పార్థివదేహాన్ని నీలం రామచంద్రయ్య భవన్‌లో సందర్శనార్థం ఉంచగా, పలువురు నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
Comments
Loading comments...

