Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Follow Udayam on Google
K Anuradha Sep 21, 2026 5:24 PM శ్రీకాకుళంGeneral
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - Udayam
సోంపేట మండలం మామిడిపల్లి సచివాలయం వద్ద సోమవారం రైతులు, వ్యవసాయ కార్మికులు ధర్నా నిర్వహించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని కోరారు.

Comments

G
Loading comments...