వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలోని రైస్ మిల్ పై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
ఇలాంటి అనుమతులు లేకుండా 320 క్వింటాళ్ల బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శేఖర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.
Comments
Loading comments...

