వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలు ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

