Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే కోడూరులో రాజకీయ శిక్షణకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:35 PM అన్నమయ్యGeneral
రైల్వే కోడూరులో రాజకీయ శిక్షణకు ఏర్పాట్లు - Udayam
తిరుపతి జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో రైల్వే కోడూరులోని బత్యాల భవన్‌లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగంపేటలో కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొని శిక్షణ తరగతులకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...