Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించిన రైల్వే బోర్డు ఛైర్మన్

Follow Udayam on Google
రచన దేవి Jul 06, 2026 7:12 AM హన్మకొండ General
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించిన రైల్వే బోర్డు ఛైర్మన్ - Udayam
కాజీపేటలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించి, నెక్స్ట్ జెన్ కోచ్‌లు తయారు చేస్తామని రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్‌కుమార్ తెలిపారు. ఆయన ఫ్యాక్టరీతో పాటు కాజీపేట అమృత్‌భారత్ పనులను పరిశీలించారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం సిగ్నల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించి, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్ 4.0’ పనితీరును సమీక్షించారు.

Comments

G
Loading comments...