వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా రైల్వేకోడూరులోని నాలుగో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెదేపా, స్వతంత్ర అభ్యర్థి వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓ ఏజెంట్‌ను బయటకు లాగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
Comments
Loading comments...

