వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైళ్లలో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు ఆదేశించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నిబంధన 2014 నుంచే అమల్లో ఉందని తెలిపాయి.
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఛార్జింగ్ సమయంలో పవర్ బ్యాంక్ పేలి పొగలు రావడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
Comments
Loading comments...

